పెళ్లితో ఒక్కసారిగా టాలీవుడ్ రిచెస్ట్ హీరోగా మారిన అఖిల్.. ఆస్తుల లెక్కలివే..!

అక్కినేని అఖిల్. జైనబ్‌ల వివాహం హైదరాబాద్‌లో.. నాగార్జున ఇంటి వద్ద అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి నిన్న ఉదయం 3:30 గంటలకు కుటుంబ సభ్యులు అతి తక్కువ మంది సెలబ్రిటీల సమక్షంలో చాలా ఘనంగా జరుపుకున్నారు. కాగా.. పెళ్లి.. రిసెప్షన్ను మాత్రం జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ వేడుకకు పలువురు ప్రముఖ, సెలబ్రిటీతో పాటు రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బిజినెస్ […]

చైతుని ఫాలో అవుతున్న అఖిల్.. పెళ్లి ఎక్కడంటే..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటవరసలుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక నాగార్జున పెద్ద‌ కొడుకు నాగచైతన్య ఇటీవల హీరోయిన్ శోభితా ధూళిపాళ‌ను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. కేవలం అక్కినేని కుటుంబం, అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకకు హాజరైన బంధుమిత్రులంతా వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు అక్కినేని హీరో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి […]