నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో పలు మల్టీ స్టారర్ సినిమాలలో నటించి.. సోలో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అదే దిశగా ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే వరుస బ్లాక్ బాస్టర్లతో దూసుకుపోతున్న బాలయ్య.. మొదటిసారి మల్టీ స్టారర్ సినిమాకు సిద్ధమవుతున్నాడట. సౌత్‌లో రానున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో మల్టీస్టారర్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా […]