సినీ ఇండస్ట్రీలో ఉండే వారంతా ఎక్కువగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని తెగ ఉపయోగిస్తున్నారు. దీంతో పాపులారిటీ సంపాదించిన వారిలో జబర్దస్త్ రీతు చౌదరి కూడా ఒకరు. ఇక గతంలో కూడా పలు సీరియల్స్ లో కూడా నటించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు యాంకర్ రీతు చౌదరి విషయంలో కూడా ప్రస్తుతం ట్రోల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే రీతూ చౌదరి తండ్రి ఈ మధ్యనే మరణించారు. గుండెపోటుతో అతను మరణించినట్లుగా స్వయంగా తానే తన ఇంస్టాగ్రామ్ […]