పాలిటిక్స్ కారణంగా ఆ హీరోతో ఛాన్స్ మిస్‌.. తారక్‌తోను మూవీ మిస్.. గోపీచంద్ మలినేని

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకులుగా దూసుకుపోతున్న వారిలో గోపీచంద్ మలినేని కూడా ఒకరు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నిడియల్ తో జ‌ట్‌ సినిమాను రూపొందించి బ్లాక్ పాస్టర్ అందుకున్న గోపీచంద్.. ఈ సినిమాలో సన్నీ డియోల్‌ను మాస్ హీరోగా చూపించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్.. తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. బాలయ్యతో వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ […]