మరో బడా నిర్మాణ సంస్థ పై.. ఐటి దాడులు.. షాక్ లో హీరోస్..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినీ నిర్మాతల ఆఫీసుల్లో మరియు ఇళ్లల్లో ఐటీ సోదాలు సైతం నిర్వహిస్తూ ఉన్నారు. గత కొద్దిరోజుల క్రితం ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల పైన మరియు వారి యొక్క ఇళ్ల పైన ఐటీ దాడులు కూడా జరగడం జరిగింది. దాదాపుగా మూడు రోజులపాటు చాలా పెద్ద హడావిడి నెలకొంది. దీంతో కొంతమంది డైరెక్టర్లు హీరోలు సైతం వారి పైన దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. […]