అలా చూడలేకపోతున్నా.. అనన్యతో బ్రేకప్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె ప్రియుడు..!

సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలుగా మారింది అనన్య పాండే.. ప్రస్తుతం ఈమె సినిమాలేమీ లేకపోవడంతో వరుస బికినీ హాట్ షో చేస్తూ మరింతగా ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఇదిలా ఉండగా ఈ బాలీవుడ్ బ్యూటీ షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ తో విడిపోయినట్లు బాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఖాళీ పీలి సినిమా నుంచి మొదలైన వీరి డేటింగ్ జర్నీ తాజాగా ముగిసినట్లు తెలుస్తోంది. గతంలో ఫంక్షన్లకు , పార్టీలకు, […]