టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. దగ్గుబాటి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా వెంకటేష్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తిగా వెనకటేష్ గారికి మంచి పేరు వుంది. అప్పట్లో ఆయన సినిమాలలో నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ ఆరాటపడేది. ఎందుకంటే ఆయనతో నటిస్తే తప్పకుండా తనకు హిట్ వస్తుందని, అలాగే తెలుగునాట ఇక తిరుగుండదని. అందుకనే […]