ఆర్య సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సుకుమార్. ఇక చివరిగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న ఈయన.. పుష్ప 2తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మొత్తానికి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సుకుమార్. ఈ క్రమంలో సుకు డైరెక్షన్‌లో నటించడానికి స్టార్ హీరోస్ అంతా ఆసక్తి చూపుతున్నారు. కానీ సుకుమార్ మాత్రం కొంతమంది సెలెక్టెడ్ హీరోలతోనే […]