టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరుపదల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాల్లోనూ సత్తా చాటుకుంటున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో బజ్ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది అఖండ లాంటి సంచలన బ్లాక్ బాస్టర్ సీక్వెల్ […]
Tag: intresting news
టీడీపీ వర్సెస్ తారక్ వార్ 2 వివాదం పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 మూవీ.. తాజాగా రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తాజాగా ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ తో నెట్టింట భారీ దుమారమే రేగింది. ఇక ఈ వివాదం పై తాజాగా సిఎం చంద్రబాబు రియాక్ట్ అయినట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి […]
ఓజి హిందీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ఇది పవన్ క్రేజ్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులలో బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క ఖాళీ దొరికినప్పుడల్లా సినిమామలతో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ నటించిన ప్రాజెక్టులలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి ఒకటి. సుజిత్ డైరెక్షన్‌లో.. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా ఓ మూవీ రూపొందింది. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇక ఈ […]
11 ఏళ్ల హిట్స్‌కు బ్రేక్.. ‘వార్ 2’తో ఎన్టీఆర్‌కి జలక్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘వార్ 2’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటించడం, యష్ రాజ్ ఫిలింస్ భారీ ప్రొడక్షన్ వాల్యూస్, దర్శకుడు అయాన్ ముఖర్జీ విజన్—ఇలా అన్నీ కలిసిపోవడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. అయితే విడుదలైన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ మాత్రం అభిమానుల్లో నిరాశను కలిగిస్తున్నాయి. ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద […]
మెగాస్టార్ మాస్ అవతారం.. బాబీతో మరో పవర్ ప్యాక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో “వాల్తేరు వీరయ్య” ఒక మైలురాయి లాంటి మూవీ. ఈ మూవీతో ఆయన మరోసారి తన స్టామినాని రుజువు చేశారు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టి, మెగాస్టార్ మార్క్ ఏమిటో చూపించారు. ఆ సినిమాను తెరకెక్కించినవారు మెగాభిమాని, ప్రతిభావంతుడైన దర్శకుడు కొల్లి బాబీ (బాబీ కొల్లి). అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంచుకునేలా హిట్ ఇచ్చిన ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం గ్యారంటీగా ఎగ్జైట్ చేసే అంశమే. ఇక […]
ఫాహద్ ఫాజిల్ హాలీవుడ్ ఛాన్స్ మిస్… షాకింగ్ రివిలేషన్!
మలయాళంలో చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి, ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్. “విక్రం”, “పుష్ప-2” వంటి భారీ సినిమాలతో ఆయన పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ నటులలో ఒకడైన ఫాహద్, ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చినా అది చేజారిపోయిందని ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఫాహద్ చెప్పిన ప్రకారం, అకాడమీ అవార్డు గెలుచుకున్న ప్రతిష్టాత్మక […]
హీరో విజయానికి భయం పెంచిన ఫ్యాన్ వార్స్.. ఇండస్ట్రీకు షాక్..!
గతంలో అభిమానులు అంటే వారి హీరో సినిమాలను ఆస్వాదించి విజయానికి తోడ్పాటును అందించడం, విఫలమైనప్పుడు కొంచెం నిరుత్సాహం చెందడం మాత్రమే. కానీ ఇప్పుడు ఫ్యానిజం పూర్తిగా మారింది. తమ హీరోకు అభిమానాన్ని చూపడం కన్నా, ప్రత్యర్థి హీరోలను క్రిటిక్ చేయడంలోనే ఈ ఫ్యాన్స్ తపన చూపుతున్నారు. తమ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అది విజయవంతం అవుతుందో లేదో పెద్దగా పట్టించుకోరు, కానీ వేరే హీరో సినిమా వస్తే దానిని నెగెటివ్‌గా చూపించడంలో మాత్రం అవరోధం లేకుండా […]
పాన్ ఇండియా లెవెల్ లో వీర జవాన్ మురళి నాయక్ బయోపిక్.. హీరో ఎవరంటే..?
ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో ఎంతోమంది జవాన్‌లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలుగు జవాన్ మురళి నాయక్ కూడా ఒకడు. ఇక త్వరలోనే ఈ బయోపిక్ పాన్ ఇండియా లెవెల్లో రూపొందించనున్ననట్లు కొద్ది నిమిషాల క్రితం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసే అఫీషియల్ గా ప్రకటించారు. ఈ ప్రెస్మీట్లో హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. జై భారత్.. జై మురళి నాయక్. ఇది కేవలం ఒక సినిమా మాత్రం కాదు.. ఒక […]
చిరు చేయలేకపోయారు.. ఆ పని అందుకే చరణ్ తో చేపించా.. రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినిమా అయినా.. బడ్జెట్ ఎంతైనా.. తనదైన టేకింగ్ తో ఎమోషనల్‌గా ఆడియన్స్‌ను కనెక్ట్ చేసుకోవడంలో దిట్టగా మారాడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఆయన చేసే ప్రతి సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపిస్తూ. బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలు, హీరో, హీరోయిన్ల ఎమోషన్స్.. అలాగే ఇతర నటినట్లు పాత్రలను […]