పెరుగుతున్న సంక్రాంతి జోరు.. చివరకు బరిలో ఉండే సినిమాలెన్నంటే..?

టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి పెద్ద పండుగ. భారీ మార్కెట్ జరిగే సీజన్.. ఈ క్ర‌మంలోనే సంక్రాంతిని టార్గెట్‌ చేసుకుని.. ద‌ర్శ‌క నిర్మాతల నుంచి.. స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. సాధార‌ణ‌ రోజుల కంటే సంక్రాంతిలో తమ సినిమా రిలీజ్ చేస్తే లాభాల్లో దూసుకెళ్తుందని అంత నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ పోటీ నెలకొంటుంది. అలా తాజాగా 2026 సంక్రాంతి బరిలో దిగనున్న […]

మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ బ్యాగ్రౌండ్ తెలుసా.. అసలు నమ్మలేరు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ ఘ‌ట్టమనేని మహేష్ బాబు భార్య.. నమ్ర‌త శిరోద్కర్‌కు ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా, మిస్ ఇండియాగా తిరుగులేని ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకులలో మంచి ఇమేజ్ను సంపాదించుకుంది. 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో పుట్టినీ ఈ అమ్మ‌డు.. 1972లో సత్రజ్ఞు సిన్హా తెర‌కెక్కించిన‌ షిరిడి కే సాయిబాబా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. తర్వాత అక్షయ్ కుమార్,సునీల్ శెట్టి హీరోలుగా […]

భైరవం మూవీ రివ్యూ.. ముగ్గురు హీరోలు పడగొట్టారా.. హిట్ కొట్టారా..?

తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ త్రయం కలిసి న‌టించిన మూవీ భైరవం. 2016లో తమిళ్ ఇండస్ట్రీలో రిలీజై బ్లాక్ బస్టర్గా నిలిచిన గరుడాన్‌ సినిమాకు రీమేక్ గా భైరం మూవీ రూపొందింది. ఇక ఈ జినిమాను డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌లా.. తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు డిజైన్ చేశాడు. ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కాగా.. ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుతుందో.. ముగ్గురు హీరోలు సినిమాతో హిట్ కొట్టారో.. […]

‘ కన్నప్ప ‘ బిగ్ ట్విస్ట్.. ప్రొడ్యూసర్‌కు పోలీసు నోటీసులు..!

తాజాగా మంచు విష్ణు కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్ అవడం పెద్ద దుమారంగా నిలిచిన సంగతి తెలిసిందే. టీమ్ అంతా ఆందోళనలో ఉన్న క్రమంలో.. కన్నప్ప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన విజయ్ హార్డ్ డ్రైవ్ మిసింగ్‌పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసు కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా కేసు పెట్టిన విజయ్‌కి కూడా పోలీసులు నోటీసులు అందించడం గమనార్హం. […]

వీరమల్లు లో పవన్ రోల్ మొత్తం డూప్సే.. చెంపపై కొట్టినట్టు టీం క్లారిటీ..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నా ఆయన.. 2024 కంటే ముందే సైన్ చేసిన సినిమాలను మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా జూన్ 12న.. ప్ర‌పంచ వ్య‌ప్తంగా రిలీజ్ అవుతున్న […]

బాలయ్య ‘ అఖండ 2 ‘.. ఆ మాస్ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలతో పాటు.. సినిమాల్లోను జోరు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్‌లో ఆఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. వరుస ఫ్లాపుల‌లో కూరుకుపోయిన బాల‌య్య‌కు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి.. రికార్డుల క‌లెక్ష‌న్‌లు కురిపించిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమాల్లో మొదటి భాగంలో […]

రీ రిలీజ్ లో ” ఖలేజా ” విధ్వంసం.. మహేష్ కలెక్షన్ల ఊచకోత..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలతో పాటు.. ఫ్లాప్ సినిమాలు కూడా థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్. అలా ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. గతంలో ఫ్లాపులుగా నిలిచిన సినిమాలు సైతం రీ రిలీజ్‌లో మంచి రిజల్ట్ అందుకుంటున్నాయి. అలా.. తాజాగా దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే […]

వీరమల్లు కోసం పవన్ కష్టం నెవర్ బిఫోర్.. ఏకదాటిగా నాలుగు గంటలు అదే పని..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో తన వేగాన్ని మరింతగా పెంచాడు. ఇప్పటికి హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేసిన ఆయన.. సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా సరవేగంగా ముగించాడు. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్‌గా ప్రకటిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. హరిహర వీరమల్లు డబ్బింగ్.. ఫోకస్ పేరుతో పవన్ కళ్యాణ్ గంటల వ్యవధిలోనే పూర్తి చేసేసారని.. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా.. రాత్రి పది గంటలకు డ‌బ్బింగ్ […]

సందీప్ రెడ్డి వర్సెస్ దీపికా: ఆమెకు సపోర్ట్ గా తమన్నా.. అసలు మ్యాటర్ ఇదే..

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి దీపిక పదుకొనే పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపికా పదుకొనే వార్ కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ పోస్ట్ త‌మ‌న్నా లైక్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంలో దీపికకు.. తమన్నా సపోర్ట్ చేస్తుందంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. దీనిపై మిల్కీ బ్యూటీ […]