గతంలో సోషల్ మీడియా లేనప్పుడు ఏదైనా వార్త బయటకు రావాలంటే మెయిన్ మీడియా ద్వారానే అది బయటకు వచ్చేది. దానికి చాలా సమయం కూడా అయిపోయేది. దీంతో చాలామంది స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు ఎవరికి తెలిసేవి కాదు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైగా సినీ సెలబ్రెటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోస్ అయితే క్షణాలో వైరల్‌గా మారుతున్నాయి. ఏదైనా అకేషన్ […]