ఆ మ్యాటర్‌లో.. లక్కీ సెంటిమెంట్ పక్కన పడేసిన నాచురల్ స్టార్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. తనదైన నటనతో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు నాని. ప్రస్తుతం నాచురల్ స్టార్‌గా దూసుకుపోతున్న నాని.. వరుస సినిమాల లైనప్‌తో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కెరీర్‌ను ఓ ప్లాన్ ప్రకారం సెట్ చేసుకుంటూ రాణిస్తున్న నాని.. మొదట్లో లవర్ బాయ్ గా సపరేట్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు.. ఊరమాస్ యాంగిల్‌లో అడుగుపెట్టి.. తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం నాని సక్సెస్ సీక్రెట్ […]

ఈ ఫోటోలో ఉన్న కుర్రోడు టాలీవుడ్ క్రేజీ హీరో.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

గతంలో సోషల్ మీడియా లేనప్పుడు ఏదైనా వార్త బయటకు రావాలంటే మెయిన్ మీడియా ద్వారానే అది బయటకు వచ్చేది. దానికి చాలా సమయం కూడా అయిపోయేది. దీంతో చాలామంది స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు ఎవరికి తెలిసేవి కాదు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైగా సినీ సెలబ్రెటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోస్ అయితే క్ష‌ణాలో వైరల్‌గా మారుతున్నాయి. ఏదైనా అకేషన్ […]