ఇటీవల బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఫస్ట్ లుక్.. పోస్టర్ కూడా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు మేకర్స్. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ […]