ప్రస్తుతం ఇండస్ట్రీ ఏదైనా సరే.. చిన్న సినిమాలు నుంచి పెద్ద సినిమాల వరకు ఏ ప్రాజెక్ట్ అయ్యినా పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో కీలకపాత్రలో లేదో.. క్యామియో రోల్లో నటించడానికి అసలు ఒప్పుకునే వారు కాదు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు సైతం ఇతర సినిమాల్లో క్యామియో రోల్‌లో మెరవడానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. […]
Tag: interesting news about Nagarjuna
అక్కినేని కింగ్ ను తొక్కేస్తున్న టాలీవుడ్.. అసలేం జరుగుతుందంటే. .?
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తనదైన నటనతో నవ మన్మధుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన వయసులోనూ యంగ్ హీరోలా.. ఫిట్నెస్, హ్యాండ్సమ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. నాగార్జునతో పాటు.. ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళు ఇప్పటివరకు […]