తేజ్ ,పవన్ కళ్యాణ్ కలిసి నటించిన చిత్రం బ్రో.. ఈ సినిమా తమిళ వర్షన్ నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి ధరంతేజ్ పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూల తాను ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్లు వెల్లడించారు..ఇంతకు ఆ […]