దక్షిణాది భారతీయ సినీ చరిత్రలోనే తన పాటలతో సంగీతంతో ఎంతోమంది కుర్రకారులకు ఊపు తేంచిన సంగీత దర్శకులలో దేవిశ్రీప్రసాద్ కూడా ఒకరిని చెప్పవచ్చు. తన మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. దేవిశ్రీప్రసాద్ కెరియర్ లో ఆనందం, నీకోసం ,బొమ్మరిల్లు, ఖడ్గం ,ఆర్య ,సరినేరు నీకెవ్వరు ,వాల్తేరు వీరయ్య, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలకు తను మ్యూజిక్ ని అందించారు. మ్యూజిక్ అందించడమే కాకుండా చాలా సినిమాలకు పాటలు కూడా అద్భుతంగా అందించారు. దేవి […]