టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా ఇటీవల రీ రిలీజై ఎలాంటి రికార్డ్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంద్ర సినిమాల్లో చిరంజీవి మాస్ నటనతో పాటు.. కాశీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా బ్రహ్మానందం నీది తెనాలే.. నాది తెనాలే అంటూ వచ్చే డైలాగ్.. ఓ కుటుంబాన్ని మోసం చేసే విధానం.. ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్‌టైన్ చేస్తుంది. బంగారం డబల్ అవుతుంది […]