క్రికెట్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అనే ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 రానే వచ్చింది. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ బీలో తొలి మ్యాచ్ భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితులు దృష్ట్యా .ఈ టోర్నీని యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆసియా కప్ […]
Tag: india vs pakistan
క్రికెట్ అభిమానులకు పండగే… మరోసారి దాయాదుల పోరు తప్పదా..!
ఇటీవల కాలంలో భారత్, పాక్ ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగడం చాలా అరుదుగా చూసాం. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నమెంట్ లో మినహా ఈ రెండు దేశ జట్లు ఎదురుపడింది లేదు. సంవత్సరానికో లేక రెండు సంవత్సరాలకో లేదా నాలుగు సంవత్సరాలకో ఒకసారి జరిగే ఈ మ్యాచ్‌లు కోసం రెండు దేశాల అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తారు. తాజాగా అలాంటిది ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య 15 రోజుల వ్యవధిలోనే మూడుసార్లు ఎదురుపడే […]