లియో సక్సెస్ మీట్ లో రజనీకాంత్‌పై హీరో విజయ్ సెటైర్లు

సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం అనేది కామన్. అభిమానులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటారు. తమ హీరోనే గొప్ప అని చెప్పుకోవడానికి ఎదుటి హీరోలపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరి హీరోల మధ్య గొడవలు జరగడం, సెటైర్లు వేసుకోవడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతోంది. బహిరంగ వేదికలపై ఒక్కొక్కసారి సరదాగా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే అలాంటి సంఘటనే ఒకటి తమిళ సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. […]