బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్…?

వరుస సినిమాలు చేస్తూ, యంగ్ హీరోలకు ధీటుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మన నట సింహం నందమూరి బాలకృష్ణ. “అఖండ” చిత్రంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసారు. తరువాత వచ్చిన “వీర సింహ రెడ్డి” చిత్రం కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” చిత్రంతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇప్పుడు వరుసగా తదుపరి ప్రాజెక్టులను లైన్ అప్ చేసారు. […]