పట్టుచీరలో మైమరిపిస్తున్న హీరోయిన్ నందిత.. కొంగుచాటు అందాలతో..

హీరోయిన్లు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. ఫొటోషూట్ల ఫొటోలతో పాటు ఏదైనా టూర్‌కి వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ముద్దుగుమ్మ నందిత శ్వేత చీరకట్టులో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలలో నందిత తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టకుంటోంది. 2016లో హీరో నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా […]