సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది నట్లుగా సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రెటీల్ గా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. వారిలో ఎంతోమంది హీరోయిన్స్‌గా తమ సత్తా చాటుకోవాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు శ్రమిస్తారు. అయితే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన వారికి అదృష్టం అనేది చాలా ముఖ్యం. ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా సరే కొన్నిసార్లు అదృష్టం కలిసి రాక ఫేడౌట్ అయ్యిన ముద్దుగుమ్మలు ఉన్నారు. ఇక చిన్న వయసులోనే హీరోయిన్స్ గా […]