ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు హోరాహోరీగా ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. ఓ వైపు అల్లు అర్జున్ అదేవిధంగా మరో వైపు రామ్ చరణ్ ఎన్నికల ప్రచారాలలో పాల్గొన్ని సందడి చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న క్రమంలో.. రాంచరణ్ తల్లి సురేఖతో కలిసి హాజరై సందడి చేశాడు. అదే టైంలో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా నంద్యాలలో పర్యటించాడు. ఈ క్రమంలో […]