ఆసుపత్రి పాలైన నటుడు.. క్లారిటీ..!

కోలీవుడ్ స్టార్ హీరో అయినా అజిత్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన కోలీవుడ్లో మంచి పేరుని సంపాదించుకున్నాడు.ఇక ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.స్టార్ హీరో అజిత్ ఆరోగ్యం పై సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు , ఫ్యాన్స్ ఈయ‌న‌ ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు.ఎట్టకేలకు అజిత్ కుమార్ ఆరోగ్యం పై ఒక క్లారిటీ వచ్చింది. రెగ్యులర్ కంప్లీట్ హైల్ చెక్ ఆప్ తో పాటుగా,కార్డియో మరియు న్యూరో చెకప్ కూడా […]