మోహ‌న్ లాల్‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన హ‌నీరోజ్‌.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

హ‌నీరోజ్.. ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `వీర సింహా రెడ్డి` సినిమాతో టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ భామ‌.. త‌న అందం, అభిన‌యంతో కుర్ర‌కారు గుండెల్లో గూడు క‌ట్టేసుకుంది. వీరసింహ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హనీరోజ్ పేరు నెట్టింట మారుమోగింది. నిత్యం ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మ‌డి డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను […]