పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలతో ఒక మోస్తారు విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలు పెద్దగా ఆడకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సలార్, కల్కి తదితర చిత్రాలను నటిస్తూ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంలో నటించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా […]