అలాంటి భయంకరమైన వ్యాధులతో సతమతమవుతున్న స్టార్స్ వీరే..!!

ఎవరి జీవితంలోనైనా ఏదైనా వ్యాధి బారిన పడ్డారంటే చాలు ఆ వ్యాధి తొందరగా తగ్గిపోవాలని పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడితే మనం నిత్యం జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో కొంతమంది సెలబ్రెటీలు సైతం భయంకరమైన వ్యాధులతో పోరాడినవారు ఉన్నారు.. పోరాడి గెలిచినవారు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1) . రజినీకాంత్కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ […]

అతడి కోసం గొడవ పెట్టుకున్న ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన ధనరాజ్..!

నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. బాల రామాయణం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రవేశం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్కు విపరీతమైన గుర్తింపు లభించింది. ఇక కేవలం సినిమాలలోనే కాదు బుల్లితెరపై పలు […]

ఆది పురుష్ తెలుగు సినిమా రైట్స్ తో ప్రభాస్ రేంజ్ పెరిగిందా..!!

ప్రభాస్ తెరకెక్కిస్తున్న సినిమాలు అన్ని ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలే అని చెప్పవచ్చు. బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. ప్రభాస్ నటించిన గత చిత్రాలు రెండు భారీ డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ప్రభాస్ తన తదుపరిచిత్రంపై అభిమానుల సైతం చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు. ప్రభాస్ నటించిన ఆది పురుష్, సలార్ వంటి చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఆది పురుష్ చిత్రం […]

అలా చేస్తే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ : పరుచూరి గోపాలకృష్ణ..!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉండగానే.. మరొకవైపు రాజకీయ రంగంలో దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తన అన్న బాటలోనే తాను కూడా జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనే తపనతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ప్రజలతో మమేకం అవడం వారి కష్టాలను తెలుసుకొని వారికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి […]

వైరల్ గా మారుతున్న బాలయ్య కుమారుడి ఫోటోలు.. చుస్తే వావ్ అనాల్సిందే..!!

నందమూరి నటసింహ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు కూడా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు డైరెక్టర్ల తో సైతం మోక్షజ్ఞ ఎంట్రీ చేయబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలుబడలేదు. గతంలో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాలో నటించబోతున్నట్లు టాక్ వినిపించిన అది కేవలం అబద్ధం గానే మిగిలిపోయింది. అయితే మోక్షజ్ఞ సినిమాలలో ఎంట్రీనే కాకుండా సోషల్ […]

ఆడపిల్లని నలుగురిలో ఇలాంటి ప్రశ్న అడుగుతారా..? రిపోర్టర్ పై మెగా హీరోయిన్ ఫైర్..!!

ఈ మధ్యకాలంలో ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది. సినిమా ప్రమోషన్స్ లో ఏదో ఒక ప్రశ్నను తీసుకొని కాంట్రవర్షియల్ గా మార్చి దానికి పెద్దగా ప్రమోషన్స్ చేసుకోవడం . ఎంతటి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఇలాంటి తతంగాలు చూస్తూనే ఉన్నాం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్లు కాళ్ల మీద పడిపోవడం.. సినిమా ప్రమోషన్స్ లో రిపోర్టర్స్ ఏదైనా ప్రశ్న వేస్తే కావాలని దానితో తప్పుడు అర్ధాలు లేకపోయినా తప్పు పట్టడం. ఇలా […]

సమంత యశోద నుంచి బిగ్ అప్ డేట్..!

సమంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం యశోద. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం గా ఉందని చెప్పవచ్చు. ఈ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యానికి కారణం అవుతోందని సమాచారం. అయితే ఈ సినిమా వాయిదా విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ సినిమా కొత్త […]

బ్రా లెస్ ఫోటోలతో మంట పెడుతున్న కియారా.. గ్లామర్ షోలో నెక్స్ట్ లెవెల్..!!

కియారా అద్వానీ.. మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించిన ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం గమనార్హం.. ఇప్పుడు మరొకసారి రాంచరణ్ తో RC 15 చిత్రంలో జతకట్టనుంది. తెలుగులో ఈమెకు పెద్దగా సక్సెస్ రాలేకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం […]

మరోసారి లవ్ కి బ్రేకప్ చెప్పిన సుస్మితాసేన్.. ఈసారి కారణం ఎవరంటే..?

మాజీ విశ్వాసుందరి సుస్మితాసేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్లో ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితంలో మాత్రం పూర్తిస్థాయిలో విమర్శలకు గురి అవుతోందని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమందితో ప్రేమాయణం నడిపి పెళ్లి పీటల వరకు వెళ్లి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇకపోతే తాజాగా ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీతో మాజీ విశ్వసిందరి సుస్మితసేన్ ప్రేమలో పడి చట్టాపట్టాలేసుకొని కూడా తిరిగారు . ఇక […]