దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సమంత సినిమా కోసం ఎంతోమంది ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా ఈమె నుండి సినిమా రాక రెండు సంవత్సరాలు పైనే అవుతుంది. ఇక తాజాగా ఈమె నటించిన యశోద సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం వేగవంతంగా చేస్తున్నారు. ఇక కేవలం ఈ సినిమా చివరి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నది. యశోద సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్ […]
Tag: hilight
విక్రమార్కుడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆ సినిమాలో నటించే చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కోసారి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పైనే కథ మొత్తం నడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు అందుకు ఉదాహరణ ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్, అఖండ, బింబిసార వంటి సినిమాలే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు . ఈ మూడు సినిమాలు కూడా ఒక చైల్డ్ ఆర్టిస్టును బేస్ చేసుకుని కథ మొత్తం ఆ పాప చుట్టూ తిరిగి […]
విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?
సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు ఖచ్చితంగా చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. అలా ఎంతోమంది సెలబ్రిటీలు తమ వారసులను చైల్డ్ ఆర్టిస్టులు గా ఇండస్ట్రీలోకి ప్రవేశపెడుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. నిజంగా విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు అంటే బహుశా నమ్మడానికి కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. కానీ ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా కూడా ఒకటి ఉంది. ఇకపోతే వెంకటేష్ ఆరు […]
ఓకే తరగతి గదిలో చదువుకున్న స్టార్ సెలబ్రిటీలు వీళ్లే..!!
గ్లామర్ ప్రపంచంలోనే కాదు ఏ రంగంలో అయినా సరే ఒకే తరగతిలో చదువుకున్న క్లాస్మేట్స్ ఒకే రంగంలో దూసుకుపోవడం అంటే కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మరి గ్లామర్ ఫీల్డ్ లో అయితే ఇది మరీ విడ్డూరం అనిపిస్తుందని చెప్పాలి. ఇక అలా ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో కలిసి చదువుకున్న స్నేహితులు ఆ తర్వాత ఒకే రంగంలో స్థిరపడి తమ బాల్యానుభూతులను గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు మన సెలబ్రిటీలు కూడా […]
టూ పీస్ బికినీతో ప్రకృతికే హీటు పుట్టిస్తున్న అనన్య పాండే.. ఫొటోస్ వైరల్..!!
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది గ్లామర్ వొలకబోయడంలో ఏమాత్రం వెనుకాడడం లేదు. అప్పట్లో టూ పీస్ బికినీ అంటే ఎక్కువగా హాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే ఇలా బికినీ షో ప్రదర్శించేవారు. కానీ కాలం మారుతున్న కొద్ది ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోతున్నాయి . ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా చాలామంది హీరోయిన్లు టూ పీస్ బికినీతో దర్శనమిస్తూ వీరి అందాలతో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తున్నారు. అంతేకాదు పచ్చని ప్రకృతి […]
సమంత రెండో పెళ్లిలో అదిరే ట్విస్ట్… వరుడు ఎవరో తెలిసిపోయింది…!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సమంత ఎంత పేరు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నాగచైతన్యాను వివాహం చేసుకొని నాలుగేళ్ల పాటు ఎంతో సంతోషంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది అక్టోబర్ నెలలో వీరిద్దరు విడిపోతున్నట్లు ఒక ప్రకటన చేసి విడాకులు తీసుకున్నారు. ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్యతో ప్రేమలో పడి ఆ తర్వాత పెద్దలను ఒప్పించుకొని వివాహం చేసుకున్నారు ఈ జంట. అయితే వీరు […]
ఒకే ఒక జీవితం ప్రీమియర్ షో షార్ట్ రివ్యూ..!!
హీరో శర్వానంద్, అమల తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రం ఈ రోజున విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలకమైన పాత్రలో నటించారు . ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. వరుస మూవీ ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ కు ఈ చిత్రం ఊరట ఇచ్చిందా లేదా అనే విషయంపై ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఈ సినిమా కథ విషయానికి […]
హాట్ టాపిక్ గా మారిన ఛార్మి పోస్ట్.. ఈసారి ఏకంగా..!!
మొదట నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఛార్మి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. అలా వెంకటేష్ తో లక్ష్మి, నాగార్జున తో మాస్, ఎన్టీఆర్ తో రాఖి తదితర చిత్రాలను నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే స్టార్ హీరోల సినిమాలు ఇమే చేసినవి తక్కువే అయినా సెకండ్ హీరోయిన్ పాత్రలు మాత్రం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. అందుకే అందం అభినయం ఉన్న అద్భుతంగా డాన్సులు చేయగలుగుతుంది […]
రేణూ దేశాయ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రముఖ హీరోయిన్ గా, దర్శకురాలిగా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన మొదటి సినిమా బద్రి సినిమాతో రేణూ దేశాయ్ కూడా తెలుగు తెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి విజయం సొంతం చేసుకోవడంతో.. మరొకసారి పవన్ కళ్యాణ్ డైరెక్షన్లో వచ్చిన జానీ సినిమాలో కూడా మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేయడం, కొడుకు అఖీరాజన్మించడం, […]