కృష్ణంరాజు కూతుర్లు అసలు ఏం చేస్తుంటారో తెలుసా..?

కుటుంబ సభ్యులు , అభిమానులు మధ్య రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు మొన్నటి రోజున ముగిశాయి. మోయినాబాద్ లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలు మధ్య కృష్ణంరాజుకు అంతిమ వీడ్కోలు పలికారు. ఇక అక్కడికి ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, అభిమానులు కూడా ఆ ఫామ్ హౌస్ కి తరలివచ్చారు. కృష్ణంరాజు హఠాత్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. ఇదంతా ఇలా ఉంటే కృష్ణంరాజుకు ముగ్గురు […]

అలియాను పెళ్లి చేసుకుని కోరికష్టాలు తెచ్చుకున్న రణబీర్.. ఏమైందంటే..?

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ బట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా భట్ అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది అంటే ఇక ఈమె నటనకు ప్రేక్షకులు ఏ విధంగా ఫిదా అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆలియా భట్ రణబీర్ కపూర్ జంటకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ఇక […]

ఎన్టీఆర్ తర్వాత ఆస్థానం అందుకున్న నిఖిల్..!!

ఇటీవల కాలంలో భాజపా నేతలు ఎక్కువగా టాలీవుడ్ సెలబ్రిటీల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. పాన్ ఇండియా హీరోలకు బాగా గుర్తింపు రావడంతో ప్రత్యేకంగా వారిని అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. నేరుగా నేతలే వచ్చి సెలెబ్రెటీలను సైతం హోటల్స్ లో వేదిక అరేంజ్మెంట్ చేసి కలుస్తూ ఉన్నారు. ఇక గత కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ ను కలవడం జరిగింది. ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఎన్టీఆర్ నటనకు ఆయనను […]

నేషనల్ క్రష్ కాలేజ్ డేస్ లో ఎలా ఉండేదో తెలుసా.. వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ రష్మిక మందన్న. ఛలో సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా పేరుపొందింది. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు కావడంతో ఈమె కెరియర్ ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. ఇక అందం, అభినయంతో పాటు ఈమె మాటలకు కూడా అభిమానులు ఫీదా […]

తనలాగా ఎవరు కాకూడదని సమంత అలాంటి పని చేస్తోందా..?

సమంత వివాహానికి ముందు చాలా సంతోషంగా ఉండేది. వివాహం తర్వాత నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో సంతోషంగా గడిపిన సమంత ఉన్నట్టుండి విడాకులు తీసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే సమంత ఇలా విడాకులు తీసుకోవడం వెనుక కారణాన్ని వెల్లడించలేదు. కానీ ఆమె మానసిక ఒత్తిడి నీ ఇప్పటికీ అనుభవిస్తున్నట్లు తన వ్యవహారాల ద్వారా చెప్పకనే అర్థమవుతుంది. ఇకపోతే ఎంతోమంది ట్రోల్స్ కు కాంట్రవర్సీలకు గురైన సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో […]

పత్తా లేకుండా పోయిన స్టార్ హీరోల అల్లుళ్ళు..!!

మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ఇక మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ మెగా బ్రాండ్ తో ఎంట్రీ ఇవ్వగా అశోక్ గల సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా ఎంట్రీ ఇచ్చేముందు భారీగానే ప్రచారం జరిగింది. అయితే కళ్యాణ్ విజేత సినిమా ప్రచారం చేసిన ఆ సినిమా పర్వాలేదు అనిపించింది. ఇక ఆ తర్వాత సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక […]

#NTR30 .. తెరపైకి మరో కొత్త హీరోయిన్.. ఎంతమంది సామీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు గత కొన్ని నెలల కిందట ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే విధంగా డైరెక్టర్ కొరటాల శివ ఇదివరకే తెలియజేశారు. దీంతో అభిమానులు సైతం ఈ చిత్రంపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. […]

ఆ హీరోతో ఎప్పటికైనా ఆ కోరిక తీర్చుకుంటానంటున్న కాజల్..!

ముంబై అందం కాజల్ అగర్వాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వివాహం తర్వాత అడపాదడపా సినిమాలలో చేసినా.. కొడుకు జన్మించిన తర్వాత పూర్తిగా తన స్పీడును తగ్గించిందని చెప్పవచ్చు. ఇక ఒకప్పుడు ఫుల్ యాక్టివ్ గా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎక్కువగా పర్సనల్ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా […]

మొదటి భార్య మీద ప్రేమతో చివరి శ్వాస వరకు కృష్ణంరాజు ఏం చేశారో తెలుసా..?

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎట్టకేలకు 2022 సెప్టెంబర్ 11 ఉదయం 3:25 గంటల సమయంలో గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఇకపోతే నిన్న మధ్యాహ్నం సమయంలో కనక మామిడి తోటలో ఆయనకు దహన సంస్కారాలు పూర్తి చేశారు. కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ ఒక్కసారిగా ఒంటరి వాడయ్యాడు. దుఃఖంలో ఉన్న ప్రభాస్ ను ఆపడానికి ఎవరివల్ల కాలేదని చెప్పాలి. ఇక ఆయన […]