మా ఎలక్షన్లో పోటీపై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు ప్రకాష్ రాజ్ అంటే తెలియని వారంటూ ఉండరు. ఈయన తన విలక్షణమైన నటనలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నారు. రంగస్థలం నుటుడు గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆరు భాషలలో సైతం 200 కు పైగా సినిమాలలో నటించారు. మొదటిసారిగా డైరెక్టర్ బాల చందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యూయెట్ సినిమా ద్వారా నటుడుగా గుర్తింపు సంపాదించారు. దాదాపుగా అన్ని భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించారు ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజ్ […]

ఆస్కార్ బరిలో మరొకసారి మెగా హీరో పేరు..!!

బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రఖ్యాత మరింత పెరిగిపోయింది.RRR సినిమా కు కూడ ఫ్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కూడా వార్తల్లో నిలిచింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటన కనబరిచారు. ఇక ఈ సినిమాని రాజమౌళి ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తేరకెక్కించారు. ఈ చిత్రం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు స్వతంత్ర యోధుల కథ ఆధారంగా చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ కి ఏమాత్రం […]

ఆ హీరోతో అలా చేయడం వల్లే రకుల్ కెరియర్ నాశనం అయ్యిందా..?

రకుల్ ప్రీతిసింగ్.. సినిమాలలోనే కాదు జిమ్ సెంటర్ వంటివి నడుపుతూ మరింతగా తన ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది.. ఫిట్నెస్ కి మారుపేరుగా నిలిచిన రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తన సినిమాలతో ప్రేక్షకులను బాగా మెప్పించినప్పటికీ స్టార్ హీరోయిన్గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇకపోతే రకుల్ ప్రీతిసింగ్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ […]

చిరంజీవిని ఎన్టీఆర్ తో పోల్చిన నటుడు.. కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరు పొందాడు సమ్మెట గాంధీ. అయితే ఇటీవల ఆయన తననట ప్రస్థానంలో కొన్ని విషయాలను సైతం ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాలో తనకు ఒక మంచి పాత్ర ఇచ్చారని అయితే అక్కడ నేను ఒక డైలాగ్ చెప్పాలి అంత చదివేసి ఓకే అని సురేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. చిరంజీవి కూడా ఒకసారి చూద్దామని […]

హీరోగా ఆ స్టార్ హీరో కెరియర్ చివరి దశలో ఉందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరో గా పేరుపొందిన టాలీవుడ్ లో ఒక హీరో పేరు సంపాదించారు. అయితే ఇప్పుడు తాజాగా వరుస ప్లాపులతో చాలా డీల పడిపోతున్నట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా ఇప్పుడు ఒక హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ హీరోకి. ఇక గతంలో కూడా అలా ఒకసారి హిట్ కొట్టి సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకున్నారు . దీంతో ఆ హీరోకి ఎప్పటిలాగానే మళ్లీ అవకాశాలు వెలుపడ్డాయి. దీంతో నిర్మాతల సైతం […]

ఆయన వల్లే మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేశారా..?

ఎన్నడూ లేనివిధంగా ఈసారి టాలీవుడ్ లో మా ఎన్నికలు రాజకీయాలను తలపించే విధంగా కొనసాగిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు ఒకరికొకరు దూషించుకుంటూ మరింత దారుణంగా బూతులు కూడా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు అలాగే ప్రకాష్ రాజ్ ఇద్దరూ కూడా పోటీ చేయగా ప్రకాష్ రాజ్ లోకల్ కాదు అని మంచు విష్ణు ను గెలిపించడం జరిగింది. ఇకపోతే మంచు విష్ణు మా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మా భవనం […]

జీవితంలో నేను చేసిన దిద్దుకోలేని తప్పు అదే అంటున్న ధనరాజ్ .. కారణం..?

ప్రముఖ కమెడియన్ గా , నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ధనరాజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు ఇటీవల ఆయన హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధన రాజ్ తన జీవితంలో దిద్దుకోలేని తప్పు చేశానంటూ ఎమోషనల్ అయ్యారు.. ఇక ధనరాజ్ తన జీవితంలో చేసిన తప్పు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ధనరాజ్ ముందుగా జబర్దస్త్ ద్వారానే […]

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. సుధీర్-కృతి శెట్టి సక్సెస్ అయ్యేరా..!!

విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అయితే ఈయన డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు, కృతి శెట్టి నటించారు. ఇక వీరితో పాటే ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, కళ్యాణి తదితరులు నటించారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా […]

షాకిని-డాకిని చిత్రం రివ్యూ.. ఎలా ఉందంటే..!!

డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం షాకిని – డాకీని. ఈ చిత్రంలో నివేద థామస్, రెజీనా కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. ఈ చిత్రానికి నిర్మాతగా దగ్గుపాటి సురేష్ బాబు, సునీత తాటి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక మిక్కీ జై మేయర్ ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్స్, బాగా ఆకట్టుకున్నాయి పైగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]