పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ సోదరుడు.. బిజెపి ప్లాన్ ఫలిస్తుందా..?

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన తర్వాత ఎన్నో కీలక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కృష్ణంరాజు మరణించిన తర్వాత ఆయన మరణానికి తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే ప్రభాస్ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ ను రాజకీయ ఎంట్రీ చేయడానికి రాజ్ నాథ్ సింగ్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బిజెపి పార్టీలో అడుగుపెట్టి […]

ఆ ఎఫైర్ తో మళ్లీ వార్తల్లో నిలిచిన కీర్తి సురేష్..!!

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది హీరోయిన్ కీర్తి సురేష్. ఇక రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజ చిత్రం ద్వారా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యింది ఈ ముద్దు గుమ్మ. తను నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత రెమో, మహానటి తదితర సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. తెలుగులో సీనియర్ హీరోయిన్ అయిన మేనక కూతురే కీర్తి సురేష్. […]

నందమూరి హీరో పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన కండక్టర్ ఝాన్సీ.. వీడియో వైరల్..!

గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు గాజువాక కండక్టర్ ఝాన్సీ. ఈమె పేరు ప్రస్తుతం తెలియని వారంటూ ఎవరు ఉండరు.. టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఈటీవీలో ప్రసారమవుతున్న ఏదో ఒక షోలలో ఇలాంటి టాలెంట్ ఉండే వాళ్ళని ప్రోత్సహిస్తూ తీసుకొస్తుంటారు. అలా గాజువాక బస్ కండక్టర్ అయిన ఝాన్సీ ని శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి తీసుకురావడం జరిగింది మల్లెమాల సంస్థ. ఇక ఝాన్సీ 11 సంవత్సరాల నుంచి తను డాన్స్ […]

పాన్నియన్ సెల్వన్-2 విడుదలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

తమిళంలో లెజెండ్రీ డైరెక్టర్ గా పేరు పొందాడు డైరెక్టర్ మణిరత్నం. ఈయన తెరకెక్కించే సినిమాలు ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా భారీ బడ్జెట్ స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. అలా తెలుగులో కూడా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు డైరెక్టర్ మణిరత్నం. అయితే తాజాగా పోన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, జయం రవి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు.ఈ సినిమా ఈనెల 30వ […]

బండ్ల గణేష్ ఆ ఎన్నికలలో విజయం సాధించేనా..?

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్గా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బండ్ల గణేష్. ఇక తర్వాత నటుడుగానే కాకుండా నిర్మాతగా హీరోగా కూడా వాళ్ళ సినిమాలలో నటించారు. ఇక బండ్ల గణేష్ ట్విట్టర్లో ఎలాంటి పోస్ట్ చేసినా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. బండ్ల గణేష్ ట్విట్టర్ కు 1.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని చెప్పవచ్చు. అయితే తను ఎన్నికలలో పోటీ చేస్తానని ఓటు వేసి తనని గెలిపించాలని బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా […]

మరో యదార్థ సంఘటనతో వస్తున్న మెగా హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి హీరో వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలవుతోంది.. ఏన్నో మంచి విజయాలను కూడా అందుకొని దూసుకుపోతున్నారు. అయితే వరుణ్ తేజ్ చివరిగా నటించిన f-3 మంచి విజయాన్ని అందుకుంది. ఆ తదుపరి సినిమా ని ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోని ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ విడుదల చేశారు. వరుణ్ తేజ్ ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల […]

అది అడ్డుగా ఉండడం వల్లే సినిమాలు చేయలేకపోతున్న అక్కినేని అమల..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. ఈ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు. ఇక నాగార్జున భార్య అక్కినేని అమల గతంలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించింది. అయితే నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీకి దూరమైంది. కేవలం తన ఇంటి బాధ్యతలు అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను మాత్రమే చూసుకుంటూ ఉండేది. అయితే శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చిన […]

హీరో జై చేతిలో మరొక హీరోయిన్ బలి.. శారీరకంగా వాడుకొని..?

కోలీవుడ్లో మొదట యాంకర్ గా తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ వాణి భోజన్. ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన మొదటి చిత్రం ఓ మై కడవులే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది వాణి భోజన్. ఈ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు అనేక సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయట. ఇక ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలలోనే […]

ఈ దెబ్బతో హీరో కిరణ్ కెరియర్ పతనమైనట్టేనా..?

తెలుగులో అతి తక్కువ సమయంలోనే నటించి నటుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు నటుడు కిరణ్ అబ్బవరం. మొదట రాజావారు రాణివారు అనే సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టి తొలి సినిమాతోనే డిజాస్టర్ ని చవిచూశాడు. అయితే నటనపరంగా ఈ హీరోకి మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది అయితే ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం SR. కళ్యాణ మండపం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో నటనపరంగా ఒక మెట్టు […]