ఇదెక్కడి దారుణం.. ఇంత గొప్ప నటుడిని గాడ్ ఫాదర్ లో ఎవరు గుర్తుపట్టలేదే..!!

మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా హీరోగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.. ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో నయనతార , మురళీ శర్మ, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ తదితరులు ప్రత్యేక పాత్రలో నటించారు. చిరంజీవి, నయనతార ల తండ్రి పాత్రలో నటించిన నటుడిని మాత్రం చాలా మంది తెలుగు ప్రేక్షకులు గుర్తించలేదు ఆయనే సర్వదామన్ బెనర్జీ. చేసింది కొన్ని సినిమాలే అయినా […]

NTR -30 వ సినిమాకి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా..?

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అని ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు చిత్ర బృందం. కానీ ఈ సినిమా పైన మాత్రం పలు గాసిప్స్, రూమర్స్ మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇక కొరటాల శివ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పైన కాస్త నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతోందని చెప్పవచ్చు. చివరిగా ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివకు […]

ఇందిరా దేవి తన ఆస్తులను కూతుర్లకే ఇవ్వడం వెనుక ఇంత కథ ఉందా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే హీరోగా ప్రతి విషయంలో కూడా సరికొత్త ట్రెండు సృష్టించి సూపర్ స్టార్ గా కృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఈయన సినిమాలన్నీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సృష్టించేవి.. అయితే కృష్ణ సినిమాల్లోకి రాకముందే.. తన మేన కోడలు అయిన ఇందిరా దేవిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మలతో […]

నాగార్జున నటించిన సినిమా ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ విడుదల చేసే సినిమాలు చాలా ఎక్కువగా అయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా సినిమాలను విడుదల చేసి పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సరికొత్త ట్రెండ్ కి మహేష్ బాబు పోకిరి చిత్రంతో మొదటిసారిగా తెర లేపగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి ,వంటి సినిమాలను చేశారు దీంతో అద్భుతమైన కలెక్షన్లు కూడా రాబట్టాయి. […]

ఒకేసారి అన్ని కోట్లు ఖర్చుపెట్టి కారు కొన్న బిత్తిరి సత్తి..!!

బుల్లితెరపై పలు టీవీ కార్యక్రమాలలో కమెడియన్ గా ఎంతో గుర్తింపు సంపాదించారు బిత్తిరి సత్తి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పలు ఇంటర్వ్యూలు చేస్తూ బాగానే సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా నటుడుగా కూడా కొన్ని సినిమాలలో నటిస్తూ ఉండగా హీరోగా కూడా ఆడప దడప్ప సినిమాలను నటిస్తూ ఉన్నాడు బిత్తిరి సత్తి. బిత్తిరి సత్తి మాటలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఉంటాయి. అందుచేతనే అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా దసరా పండుగ సందర్భంగా […]

Ps-1 చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్..!!

కోలీవుడ్ లో తాజాగా పోన్నియన్ సెల్వన్ సినిమా పైన ప్రతిరోజుకి వివాదం పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే రజనీకాంత్, ఖుష్బూ కంటి వారికి కూడా ఈ సినిమా పైన స్పందించారు. ఇప్పుడు తాజాగా కమల్ హాసన్ కూడా పోన్నియన్ సెల్వన్ సినిమా పైన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.అసలు చోళ రాజులు హిందువులు కాదంటూ కమల్ హాసన్ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు రాజరాజ చోళుడి కాలంలో హిందుత్వం అనేది లేదని అప్పట్లో హిందూ మతం […]

అన్ స్టాపబుల్-2 షోకి బాలయ్య పారితోషకం ఎంతో తెలుసా..?

స్టార్ హీరో బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో మరొకవైపు టాక్ షో, మరొకవైపు రాజకీయాలలో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో తో బాగానే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. దీంతో బాలకృష్ణ ఈ షో కి దాదాపుగా రూ.4 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇక బాలకృష్ణ సినిమాలో కూడా ఒక్కో సినిమాకి రూ.20 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అన్ […]

ట్రైలర్: కామెడీ ట్రాక్ తో సక్సెస్ కొట్టేలా ఉన్న మంచు విష్ణు..!!

మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న చిత్రం జిన్నా. మోహన్ బాబు సమర్పణలో కోన వెంకట్ ఈ సినిమాకి కథ అందించారు. ఇక ఈ సినిమాలో విష్ణు సరసన సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్ట్ చేస్తూ సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక దసరా కానుక ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత అక్టోబర్ 21న పోస్ట్ పోన్ […]

ఆదిపురుష్ టీజర్ ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ ఓం రౌత్..!!

రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం ఆది పురుష్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుక సందర్భంగా ఈ సినిమా టీజర్ ను గత ఆదివారం అయోధ్య వేదిక మీద విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా టీజర్ భారీ అంచనాల మధ్య విడుదల చేశారు ఆదిపురష్ చిత్ర బృందం. అయితే ఈ టీజర్ అభిమానులను కాస్త నిరాశపరిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆది పురుష్ టీజర్ లో VFX చాలా దారుణంగా […]