ఈ వయసులో కూడా గ్లామర్ తో హీటెక్కిస్తున్న శ్రియ శరణ్..!!

RRR వంటి పాన్ ఇండియా చిత్రంలో నటించింది హీరోయిన్ శ్రీయ శరణ్. కానీ ఆ సమయంలో తన పాత్ర చాలా పరిమితమైనది. ఆ తర్వాత వరుసగా నాలుగైదు సినిమాలలో నటించింది ఇవేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఇంతలోనే వివాహం చేసుకొని తన భర్తతో వెకేషన్స్ ను ఆస్వాదిస్తూ వరుస ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉండేది. అలా ఇంస్టాగ్రామ్ లో శ్రీయ నిరంతరం ఫోటో షుట్లతో ఇటీవల హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా ఇమే వేసుకొనే వస్త్రధారణ చూపించే […]

`ఇండియ‌న్ 2` మేకోవ‌ర్ కోసం కాజ‌ల్ పాట్లు.. మేక‌ప్‌కే అన్ని గంట‌లా..?

సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ఇండియన్(భారతీయుడు) చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వల్ గా ఇండియన్ 2ను రూపొందిస్తున్నారు. అయితే ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో తెలియదు కానీ ఆరంభం నుంచి షూటింగ్ కు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమాను ప్రారంభించి రెండేళ్లు కావస్తోంది. ఇక ఫైనల్ గా అనేక […]

శ్రీ‌ముఖికి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌.. రాముల‌మ్మ నిజంగా ల‌క్కీనే!?

బుల్లితెర రాములమ్మ, స్టార్ యాంకర్ శ్రీముఖి ఇటీవల వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ ఆఫర్ల‌తో ఫుల్ బిజీగా మారుతుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న `భోళా శంకర్‌` సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక అయింది. అయితే తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో శ్రీముఖి నటించబోతోంది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ చిత్రాన్ని చేస్తున్న […]

రీ రిలీజ్ కు సిద్ధమైన బాలయ్య సింహా చిత్రం.. ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా బాగా కొనసాగుతోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోస్ డైరెక్టర్ కెరీర్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాతలు. ఇప్పటికే మహేష్, పవన్ ,చిరంజీవి ,వెంకటేష్, ఎన్టీఆర్ ,ప్రభాస్ కెరియర్ లో మంచి హిట్ చిత్రాలుగా పేరుపొందిన సినిమాలను థియేటర్లో రీ రిలీజ్ చేసి మంచి లాభాలను అందుకుంటున్నారు. గతంలో బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాని రీ రిలీజ్ […]

ఇట్స్ అఫీషియ‌ల్‌.. బ‌న్నీ నెక్స్ట్ ఆ హిట్‌ డైరెక్ట‌ర్ తో ఫిక్స్‌!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్‌ బ్లాక్ బస్టర్ హిట్‌ అవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే సెకండ్ పార్ట్‌ను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో ఉండబోతోందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతుంది. అయితే […]

అమెరికాలో చ‌ర‌ణ్ ధరించిన ఆ సూట్‌ ధ‌ర తెలిస్తే గుండె ఆగిపోతుంది!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వ‌డంతో.. చిత్ర టీమ్ తో క‌లిసి చ‌ర‌ణ్ అక్క‌డ వ‌ర‌స‌గా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. మార్చి 13న ఆస్కార్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక‌పోతే ఇటీవ‌ల ప్రఖ్యాతి హాలీవుడ్ అవార్డ్స్ హెచ్ఎసీ(హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) కి రామ్‌ చరణ్ ప్రజెంటర్ గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ ఈవెంట్ లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ […]

పఠాన్ వివాదంపై మొదటిసారి స్పందించిన దీపిక..?

పఠాన్ చిత్రంలో బేశారమ్ సాంగ్ వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనాలలో సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు.సోషల్ మీడియాలో ఒక వార్ మొదలయిందని చెప్పవచ్చు. రాజకీయంగా కూడా ఈ పాట పెద్ద దుమారాన్ని రేపింది. ముఖ్యంగా దీపికా పడుకొనే ఈ పాటలో బికినీ రంగు పైన భాజపానేతలు కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ప్రతిపక్షాలు దీపికాకు అండగా నిలబడడం వంటి సన్నివేశాలు కూడా కాక పుట్టించాయి. ఇక ఈ సినిమా విడుదల వరకు కాస్త చర్చనీయంశంగా మారింది. కానీ షారుఖ్ […]

నాగచైతన్య సక్సెస్ మొత్తం అరవింద్ స్వామి మీద నిలబడిందా..!!

ఒకప్పుడు హ్యాండ్సమ్ హీరోగా పేరు పొందిన అరవిందస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో రోజా, బొంబాయి వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే ఈ సినిమాల తరువాత అనుకున్నంత స్థాయిలో అరవిందస్వామి సక్సెస్ కాలేకపోయారు. దీంతో చాలాకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వ్యాపారాలను చూసుకుంటూ ఉండేవారు. అయితే ఆ తర్వాత తమిళంలో తని ఓరువన్ అని చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాతోనే స్టైలిష్ విలన్ […]

23 ఏళ్లు గా అలాంటి పని చేయని ఏకైక హీరో మహేష్ బాబు..!!

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నటన గురించి, అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు రీమిక్స్ సినిమాలను టచ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రం టచ్ చేయని వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ,చిరంజీవి, వెంకటేష్ ,నాగార్జున, ప్రభాస్ ,అల్లు అర్జున్ ఇలా ఎంతో మంది హీరోలు రీమేక్ కథలతో సినిమాలు చేయడం జరిగింది.కానీ మహేష్ బాబు మాత్రం ఇందుకు మినహాయింపుగా […]