భారతీయ సినీ ప్రియులు ఊహించినట్లుగానే `ఆర్ఆర్ఆర్`ను ఆస్కార్ అవార్డు వరించింది. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సహకారం చేసింది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ […]
Tag: hilight
కమెడియన్ ఆలీ ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?
కామెడీయన్ అలీ 1968 అక్టోబర్ 10 న తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేసేవారు. ఆ తరువాత రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా బర్మాను వదిలి రాజమండ్రిలో తన తండ్రి అబ్దుల్ సుభాన్ దర్జీ పని చేసేవాడు. అయితే ఆలీ గారు చిన్నప్పటినుండి హాస్యనటుడు.తెలుగు సినిమా హాస్యనటుడు ఆలీ. 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. […]
సినిమాల్లోకి రాకముందు `అర్జున్ రెడ్డి` డైరెక్టర్ ఏం చేసేవాడో తెలిస్తే షాకే!?
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగా ఒకడు. ఈయన ఇప్పటి వరకు చేసింది కేవలం ఒక్క సినిమానే. ఈ సినిమా ఏంటో తెలుసుగా.. `అర్జున్ రెడ్డి`. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చిన సినిమా ఇది. 2017లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో `అర్జున్ రెడ్డి` ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధించడంతో.. సందీప్ […]
రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఏకైక ఇండియన్ ఎవరో తెలుసా?
ఆస్కార్ అవార్డుల వేడుకలకు అంతా సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మరికొన్ని గంటల్లోనే అంగరంగ వైభవంగా ఈ వేడుక ప్రారంభం కాబోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతున్న నేపథ్యంలో.. భారతీయులందరి దృష్టి ఆస్కార్‌పై మళ్లింది. తెలుగు వారు `ఆర్ఆర్ఆర్`కు ఖచ్చితంగా ఆస్కార్ వస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇకపోతే ఇంతకుముందు ఇండియా నుంచి ఆస్కార్ అందుకున్న ప్రముఖులు కొందరు ఉన్నారు. భాను అథైయా తొలి […]
ప్రియుడికి ముద్దులిస్తూ రెచ్చిపోయిన శృతి.. బాగా బరితెగించేసింది భయ్యో!
గత రెండేళ్ల నుంచి వరుస విజయాలతో కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న అందాల భామ శృతిహాసన్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా `సలార్` అనే సినిమాలో నటిస్తోంది. అలాగే హాలీవుడ్, కోలీవుడ్ భాషల్లోనూ శ్రుతి హాసన్ పలు ప్రాజెక్టులకు కమిట్ అయింది. ఈ సంగతి పక్కన పెడితే డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమాయణం నడిపిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చాలా కాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. ముంబయిలో ఓఫ్లాట్ తీసుకుని […]
మెగా కుటుంబ పరువు తీస్తున్న నాగబాబు.. కచ్చితంగా ఎఫెక్ట్ పడేనా..?
చిరంజీవి తన కష్టంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిలదొక్కుకున్నారు. ఎమీ లేని స్థాయి నుంచి వచ్చి మెగాస్టార్ గా పేరు సంపాదించారు. ఎంతో అనుకువగా మంచితనం ఎంతో ఒదిగే తాత్వం చిరంజీవి సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి అని ఎవరిని కూడా విమర్శించారని ఎలాంటి విషయాలలో కూడా ఎక్కువగా తల దూర్చారని సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది నటీనటులు సైతం తెలియజేస్తూ ఉంటారు ముఖ్యంగా చిరంజీవి పడిన కష్టం కారణంగానే మెగాస్టార్గా ఈ స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు. […]
అందరూ విజయ్ గురించే అడిగితే చెప్పలేక చచ్చేదాన్ని.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రముఖ హీరోయిన్ మాళవిక నాయర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ఆరంభం నుంచి పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకుంటూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న మాళవిక.. త్వరలోనే `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టయినర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 17న […]
Ari: ట్రైలర్ తో మరొకసారి అనసూయ తన మార్కును చూపించబోతోందిగా..!!
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎన్నో చిన్న సినిమాలు హవా కొనసాగుతూనే ఉంది.కంటెంట్ బాగుంటే చాలు చిన్న సినిమాకు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇటీవల విడుదలైన చిన్న చిత్రం బలగం కూడా వారి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరొక డైరెక్టర్ సైతం బాక్స్ ఆఫీస్ వద్ద తన హవా కొనసాగించేందుకు గురిపెట్టినట్లు తెలుస్తోంది.. పేపర్ బాయ్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ జయశంకర్ ఇప్పుడు.. అరి అని సినిమాతో థియేటర్లో సందడి చేయడానికి […]
ఒక్క పోస్టుతో అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చిన సమంత..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా పేరుపొందింది సమంత. ప్రస్తుతం ఎక్కువగా తన దృష్టి అంత సినిమాల పైన పెట్టింది. కొన్ని నెలలుగా ఇంట్లోనే మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఈమె ఇప్పుడు సీటడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ తో నటిస్తున్న ఖుషి చిత్రంలో కూడా షూటింగ్ కి జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా వరుస సినిమాలతో […]