పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కృతి సనన్ – సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజా గా ఈ సినిమా పై ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది, ప్రముఖ నిర్మాణ సంస్థ, ప్రభాస్ హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ ఆదిపురుష్‌ను తెలుగు పంపిణీ హక్కులను ఏకంగా రు. […]
Tag: Highlights
‘ లైగర్ ‘ కోసం విజయ్, అనన్య రెమ్యునరేషన్లు ఇవే…!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంటగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా రెమ్యూనిరేషన్ విషయంలో హీరోయిన్ అనన్య పాండేకు అన్యాయం జరిగిందని ఒక […]
టాలీవుడ్‌లో వరుస డిజాస్టర్లకు ఇంత కారణం ఉందా…!
80వ దశకంలో టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకు మాస్ జనం బాగా కనెక్ట్ అయ్యేవారు. అప్పట్లో ఒకే ఫార్మేట్లో విడుదలైన అలాంటి సినిమాలు ప్రేక్షకులకు బాగా ఎక్కేసేవి. ఒక ఊరిని తన గుప్పెట్లో ఉంచుకొని పవర్ఫుల్ విలన్.. ఆ విలన్ కి ఎదురెళ్లి సవాల్ విసిరే హీరో. ఇదేరకంగా మన టాలీవుడ్ లో చాలా సినిమాలుు వచ్చాయి. ఇదే రొటీన్ ఫార్ములా కొన్ని తరాల నుంచి టాలీవుడ్‌లో హీరోలు ఇవే కథలతో సినిమాలు చేసి హిట్లు కొట్టారు. ఇప్పుడు […]
ఒక్క మాటతో వాళ్ల నోర్లు మూయించిన నిఖిల్..”నువ్వు సూపర్ బ్రదర్..”..!
ఇటీవల రిలీజైన సినిమా ‘కార్తికేయ 2’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ఎట్టకేలకు రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అగ్ర నిర్మాతలు ఒత్తిడితో ఈ సినిమాని పదే పదే బలమైన కారణాలు లేకుండానే వాయిదా వేయాల్సి రావటంతో సినిమా యూనిట్ తో పాటు, హీరో నిఖిల్ చాలా అసహనానికి గురైన విషయం మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో రాజకీయం బాగా పెరిగిపోయిందని.. చిన్న […]
ప్రభాస్ అందుకే.. టోపి పెట్టుకుంటున్నాడా..!
ఫాన్ ఇండియ స్టార్ ప్రభాస్ ఇటీవల ‘సీతారామం’ ఫంక్షన్ కు వచ్చాడు. నిన్న మరోసారి హైదరాబాద్‌లోని సౌండ్ ఇంజనీర్ పప్పు (శ్రీనివాస్) కుమార్తె ఫంక్షన్‌కు కూడా వెళ్ళారు. రెండు ఫంక్షన్లల్లోనూ ఒకటే గెటప్ లో తలపై టోపి పెట్టుకొని కనిపించాడు. ఇప్పుడు దీనిపైనే సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ప్రభాస్ సలార్- అదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు ప్రభాస్ ఒక్కో దాంట్లో ఒక్కోలా కనిపిస్తాడు. కానీ బయట మాత్రం ప్రభాస్ […]
ప్రభాస్ ‘సలార్’పై క్రేజీ అప్‌డేట్.. పోస్టర్ రీలిజ్
పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు మరియు సిని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేళ రానే వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్’ విడుదల తేదీని చిత్ర బృందం నేడు స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఈ సినిమా విడుదల తేదిని తెలిపారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి తేదీని ప్రకటించారు. నిర్మాణ సంస్థ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఆనందంతో సంబరాలు […]
ఘోరం… అమీర్‌కు పెద్ద అవమానం.. ‘ లాల్‌సింగ్ చద్దా ‘ ఫస్ట్ డే కలెక్షన్లు…!
ఘోరం… అమీర్‌కు పెద్ద అవమానం.. ‘ లాల్‌సింగ్ చద్దా ‘ ఫస్ట్ డే కలెక్షన్లు…! భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఘోరంగా నిరాశ పరిచింది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ అమీర్‌ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించారు. తొలి రోజు వసూళ్లలో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని అందరు భావించారు. అయితే మొదటి […]
అమాయకంగా చూస్తున్న ఈ పాప .. ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది.. గుర్తుపట్టారా..?
బాల్యం అనేది అందరికి ఒక అందమైన జ్ఞాపకం. చిన్ననాటి అందమై జ్ఞాపకాలు ఫోటోల రూపంలో పదిలంగా దాచుకుంటాం. ముఖ్యంగా పసిపిల్లలుగా ఉన్నప్పటి ఫోటోస్ ఇప్పటికీ అందరి వద్ద ఉంటాయి. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. వాటిని అపురూపంగా దాచుకుంటాము. మన చిన్నప్పటి ఫోటోలు అమ్మవాళ్లు ఫ్రెండ్స్ కి చూపిస్తున్నా..మన లైఫ్ లో కి వచ్చిన పార్ట్నర్ కి చూయిస్తున్నా..ముఖ్యంగా మన పిల్లలికి చూయిస్తున్నప్పుడు ఆ ఫీలింగే వేరు. ఈ మధ్య కాలంలో ఇన్స్టా లో ఇదో […]
బాలయ్య – అనిల్ రావిపూడి ఫస్టాఫ్ ఇదే…!
ఎఫ్ 3 సినిమాతో దర్శకుడు అనిల్ రావుపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దృష్టి అంతా నటసింహ బాలకృష్ణతో తీయబోయే సినిమా పైనే ఉంది. ఈ ఇరువురి కాంబోలో సినిమా ఓకే అయిన విషయం తెలిసింది. బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గత సంవత్సరం ఆఖండ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే తిరుగులేని హిట్ అందుకున్న బాలయ్య. ఎఫ్ 3 సినిమాతో హిట్ […]