Jr. NTR ఫ్యాన్స్ ఆ విషయంలో ఇంకా సంతృప్తి చెందలేదా? తదుపరి చిత్రం సంగతేంటి?

Jr NTR గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. RRR సినిమా తర్వాత NTR అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. విదేశీ మీడియా సంస్థలు కూడా NTR నటనాకౌశల్యాన్ని గురించి ప్రశంసలు కురిపించారు. అయితే NTR అభిమానులు మాత్రం RRR సినిమా విషయంలో సందర్భం వచ్చినప్పుడల్లా కాసింత అసహనాన్ని వెళ్లగక్కుతూనే వున్నారు. ఇటీవల ఓ హాలీవుడ్ పత్రిక ఆస్కార్ నామినేషన్లకు NTR విషయాన్ని పేర్కొన్న విషయం తెలిసినదే. అయితే ఈ విషయం వినైనా అతని అభిమానులు సంతృప్తి […]

ఇష్టం లేకపోయినా నాగార్జునతో ఆ పని చేశానంటున్న సీనియర్ నటి.. ఎవరో తెలిస్తే అవాక్కవుతారు?

టాలీవుడ్ మన్మధుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక్కరు. అతడే అక్కినేని నాగార్జున. అవును… తన తండ్రి.. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మొదట నాగార్జునని ఇండస్ట్రీకి పరిచయం చేసినపుడు ఒకింత వ్యాకులత చెందారట. సన్నగా వున్నాడు, పీలగా వున్నాడు, అంత అందం కూడా లేదు.. వీడిని తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారా? అనే మీమాంశతోనే పరిచయం చేసాడట. ఇక తరువాతి రోజుల్లో ఆ బక్క అబ్బాయే టాలీవుడ్ మన్మధుడు అయ్యి కూర్చున్నాడు. ఇకపోతే నాగ్ అంటే తెలుగునాట […]

సమంత SSC మార్క్‌షీట్‌ని ఎపుడైనా చూశారా? గమ్మత్తుగా ఉంటుంది.. డూప్లికేట్ అంటున్నారు?

సమంత గురించి రోజుకి ఒక్కసారైనా ఎక్కడో ఒకచోట ఒక గమ్మత్తైన విషయం తెలుస్తోంది. అవును.. సామ్ 10వ తరగతి రిపోర్ట్ కార్డ్ తాజాగా ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అదే విషయాన్ని ఆమె చాలా సంతోషంగా రీట్వీట్ కూడా చేశారు. సమంత విద్యాభ్యాసం చెన్నైలోని CSI సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో జరిగింది. అప్పట్లో స్కూల్‌లో ఆమె టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా ఇప్పుడు సినిమాల్లో కూడా ఆమె టాపర్‌గా నిలిచిందని సామ్ అభిమానులు తగ పొగిడేస్తున్నారు. ఇక ఆ […]

యంగ్ హీరోయిన్ తో కలిసి తాగి, తందానాలు ఆడిన బడా నిర్మాత!

ఆ బడా నిర్మాత మరెవరో కాదు కరణ్ జోహార్. అవును.. కాఫీ విత్ కరణ్ 7 వరుస ఎపిసోడ్స్ తో కరణ్ బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాడు. ఇతడి షోలు అక్కడి సినిమాలకంటే కూడా బాగా ఆడుతున్నాయి. ఇక ఆ షో సంగతి అందరికీ తెలిసిందే. అందులో పార్టిసిపేట్ చేసిన సెలిబ్రిటీల నుండి కరణ్ ఎంతో చాకచక్యంగా రహస్యాలను రాబడతాడు. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా అతగాడు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈసారి సిద్ధార్థ్ మల్హోత్రా – […]

జియాఖాన్ ను శారీరకంగా హింసించిన నటుడు?

2013లో సంభవించిన బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య అప్పట్లో పెను సంచలమే సృష్టించింది. బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీతో జియా రిలేషన్ షిప్ వికటించి అది ఆత్మహత్యకు ప్రేరేపించిందని అప్పట్లో కధలు కధలుగా వినిపించాయి. జియా ఖాన్ ను శారీరకంగా వేధించాడని.. మాటలతో హింసించేవాడని ఆమె తల్లి రబియా తాజాగా ఈ బుధవారం నాడు ప్రత్యేక కోర్టుకు తెలిపారు. CBI విచారిస్తున్న ఈ కేసులో 25 ఏళ్ల జియాఖాన్ తో సంబంధం కలిగి ఉన్న పంచోలిపై […]

హీరోయిన్ రమ్యకృష్ణ జీవితాన్ని టర్న్ చేసిన సినిమాలు ఇవే.. ఐరెన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్ వరకు ప్రస్థానం!

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పరిచయం అక్కర్లేదేమో. 1985లో వచ్చిన ‘భలే మిత్రులు’ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించి మొదట ఐరెన్ లెగ్ గా పేరు పొందారు. దాంతో సినిమాలు నెమ్మదించాయి. అయితే 1989లో వచ్చిన ‘సూత్రధారులు’ చిత్రం ఆమెకి మంచి నటిగా పేరు సంపాదించి పెట్టింది. అయినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో […]

ఇలియానా సూసైడ్ అటెంప్ట్ అందుకే చేసిందా? కారణం అతడేనా?

తెలుగునాట ఇల్లు బేబీ అంటే ఎవరో తెలియని యువత ఇంచుమించుగా ఉండరనే చెప్పుకోవాలి. 14 ఏళ్ల కింద దేవదాస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సెగలు పుట్టించింది ఈ గోవా సుందరి. ఇక ఆ తర్వాత మహేష్ బాబుకి జోడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పోకిరి సినిమాలో నటించి పోకిరి కుర్రాళ్లను సైతం అమ్మడు కిర్రెక్కించింది. ముఖ్యంగా ఆమె నడుము అందాలకు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. ఇక దర్శకులు కూడా ఆమె నడుముని కవర్ […]

అల్లు వారింట్లో చిచ్చు పెడుతున్న సో కాల్డ్ నిర్మాత… అల్లు అర్జున్ బెల్టు తీస్తాడేమో చూడాలి?

ఈ మధ్య ఓ సినిమా నిర్మాత తరచూ మీడియా ముందుకు వచ్చి వింత వింత విషయాలు మాట్లాడుతూ వున్నాడు. అతడు మరెవరో కాదు నిర్మాత నట్టి కుమార్. ఈయన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న హాట్ టాపిక్స్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అల్లు అరవింద్ కుటుంబంలో విభేదాలు వస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాటి గురించి తాజాగా నట్టి కుమార్ తనదైన రీతిలో స్పందించారు. […]