వరుస ఫ్లాప్ లు..అది చూపించడానికి సిద్ధపడిన కృతిశెట్టి..!?

అందాల భామ కృతి శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉప్పున సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఏకంగా సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె వ‌రుస‌ సినిమాలతో దూసుకుపోయింది. తాజాగా ఆమె చేసిన సినిమాలన్నీ అనుకున్నంత స్థాయిలో ఆమెకు ఇమేజ్ తీసుకురాలేకపోయాయి. అయితే, ఈ భామ సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అందాల భామ హాట్ హాట్ ఫోటో షూట్‌ల‌తో కుర్ర కారుల […]

క్లైమాక్స్ లో ఆ ట్విస్టే హైలెట్.. బాలయ్య మూవీ నుంచి ఇంట్రెస్టింట్ అప్ డేట్..

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. బాలకృష్ణ కెరీర్ లో ఇంది 107వ చిత్రం.. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది..ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింట్ అప్ డేట్ వినిపిస్తోంది.. సినిమా క్లైమాక్స్ లో హైలెట్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.. ఈ […]

బాలయ్య అన్ స్టాపబుల్-2కి అదే పెద్ద అడ్డు..

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన షో అన్ స్టాపబుల్.. ఈ షో ఎంత పెద్ద హిట్ అయ్యింది. బాలయ్యలోని డిఫరెంట్ యాంగిల్ ని పరిచయం చేసింది. ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్ షోతో బాలయ్య విమర్శకుల నోళ్లు మూయించారు. బాలయ్య హోస్ట్ గా చేస్తే ఈ షో సక్సెస్ కాదని చాలా మంది భావించారు.. కానీ అంచనాలన్నీ తలకిందులు చేశారు బాలయ్య. ఫార్మాట్ కి భిన్నంగా వివాదాలు ప్రస్తావిస్తూ టాప్ సెలెబ్రిటీస్ లతో సాగిన […]

నాగార్జున ఆస్తులు, రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?.. అలా చేసిన ప్రపంచంలోనే ఏకైక హీరోగా..

కింగ్ నాగార్జున పరిచయం అక్కర్లేని పేరు.. నాగేశ్వరరావు వారసుడిగా మూవీస్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తన సొంత టాలెంట్ లో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగులోనే కాదు, హిందీ సినిమాల్లోనూ రాణించారు. నాగార్జున నటుడిగానే కాదు.. నిర్మాత, టీవీ హోస్ట్, వ్యాపారవేత్త కూడా.. సినిమాల్లో ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు.. ఈరోజు అక్కినేని నాగార్జున 62వ పుట్టినరోజు.. ఈ సందర్భంగా మన టాలీవుడ్ కింగ్ ఎంత బిజినెస్ చేస్తున్నారు? సినిమాలే కాకుండా […]

అల్లువారి అబ్బాయి రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని సూపర్ డూపర్ హిట్లో తెలుసా?

అల్లువారి అబ్బాయి అనగానే గుర్తొచ్చేది ఒకే ఒక్కడు. అతనే అల్లు అర్జున్. అవును… అల్లు వారి కుటుంబంలో ముగ్గురు వారసులు ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి ఠక్కున గుర్తొచ్చేది మాత్రం బన్నీనే. దానికి గల కారణాలు వేరే చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదటినుండి చాలా సెలెక్టివ్ గా కధలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ ని ఏర్పాటుచేసుకున్నాడు అల్లు అర్జున్. అవును… అతని మొదటి సినిమా గంగోత్రికి, నిన్న మొన్న రిలీజైన ‘పుష్ప’ సినిమాకి మధ్యగల వ్యత్యాసాన్ని గమనిస్తే చాలా […]

షాక్‌… ‘ లైగ‌ర్‌ ‘ కు హిందీలో బంప‌ర్ క‌లెక్ష‌న్లు…!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా లైగ‌ర్ ఈనెల 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచి భారీ డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగు స్టేట్స్ లో అయితే ఈ సినిమా ఎవరు చూడడానికి కూడా ఇష్టపడతలేదు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా సౌత్‌లో కన్నా హిందీలో ఈ సినిమాకి కలెక్షన్లు కొంచెం పర్లేదు అనిపిస్తున్నాయి. మొదటి రోజుతో పోల్చుకుంటే మూడవ […]

రాజమౌళి – మహేష్ బాబు సినిమా స్టోరీ ఇదే… వావ్ మ‌తులు పోయేలా ఉందే…!

దర్శ‌క‌ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకువెళ్లిపోయాడు. ఆ సినిమాతో తెలుగు సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ వచ్చింది. ఆయన తర్వాత తీసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తోన్నాడు. రాజమౌళి – మహేష్ సినిమా 2023లో మొదలుకానుంది. ఆ సినిమాను బాహుబలి – ఆర్ఆర్ ను మించిన స్థాయిలో తీయాలని…. తెలుగు సినిమా స్థాయిని […]

మహేష్ వద్దు అనుకున్న దాని పై ఆశ పడ్డ బన్నీ.. ఫ్యాన్స్ ని రెచ్చకొడుతున్నారుగా..!?

ఇటీవ‌ల‌ భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను హారర్ గర్ తిరంగా అనే పేరుతో దేశ‌వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించారు. ఇదే క్రమంలో ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయులు కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించారు. తాజాగా అమెరికాలో జ‌రిగిన‌ భారత 75వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. బ‌న్నీ పాల్గొన్న ఈ ఈవెంట్లో మ‌నోడు బాగా హైలెట్ అయ్యాడు. ఇప్పుడు ఈవెంట్ గురించి ఒక […]

ఇంట్రెస్టింగ్: అనుపమ కెరీర్ తలకిందులు చేసిన ఒక్కే ఒక్క ఫోటో ఇదే..!!

నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ పరిచయమైంది. ఈ మలయాళీ భామ అంతకుముందు మలయాళీ ప్రేమమ్‌ సినిమాలో నటించి మెప్పించింది. అదే సినిమాను తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేయగా అందులోను అనుపమ త‌న క్యూట్ లుక్స్‌తో తెలుగు యూత్‌ను ప‌డేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వటంతో తర్వాత అనుపమకు ఆఫర్లు వెల్లువ‌లా వచ్చాయి. ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ […]