హీరోయిన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రముఖ సింగర్ కొడుకు?

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నా కొడుకు ఎస్ పి చరణ్ సినీ ఇండస్ట్రీలో మొదట్లో పలు సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు.నిర్మాతగా వ్యవహరించినట్లు సమయంలో ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే 2011లో అజిత్ నటించిన మగాంతా సినిమా సెలబ్రేషన్స్ చెన్నైలో జరిగాయి. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు గా అతిథులు అలాగే బాలసుబ్రమణ్యం కొడుకు కూడా హాజరయ్యారు. అతను ఈ వేడుకలో మద్యం […]