ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ హీరోయిన్గా మెప్పించిన శ్రద్ధ ఆర్య.. తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుని ఆనందాని పంచుకుంది. నవంబర్ 29న తనకు డెలివరి జరిగిన విషయాన్ని తెలియజేస్తూ.. తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారని చెప్పుకొచ్చింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. మొదట 2004లో టీవీ రియాలిటీ షోలో […]