సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు, నటిమణులు.. వాళ్లు ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను షేర్ చేసుకుంటునే ఉన్నారు. అలా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించి.. ఇప్పుడు కీలకపాత్రలో నటిస్తు మెప్పిస్తున్న రమ్యకృష్ణ సైతం తన కెరీర్‌లో క్యాస్టింగ్ కోచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నాను అంటూ వెల్లడించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తర్వాత హీరోయిన్గా అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో […]
Tag: Heroine Ramya Krishna
ఆ బ్లాక్‌బస్టర్ హిట్టుపై రమ్యకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్..
ఒకప్పటి నటి రమ్యకృష్ణ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఎన్నో సినిమాలలో నటించి అభిమానుల మనసు గెలుచుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. బాహుబలి సినిమాలో రాజమాతగా ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత బంగారాజు, లైగర్ లాంటి సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం రంగమార్తండా అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా రమ్యకృష్ణ ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘రంగమార్తండా’ సినిమాకి సంబంధించిన […]