అతని వల్లే హీరోయిన్ అయిన లేడీ అమితాబ్..

టాలీవుడ్ సినీ పరిశ్రమలు లేడి అమితాబ్ గా గుర్తింపు పొందిన ఏకైక హీరోయిన్ విజయశాంతి. ఈమె ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ, కర్తవ్యం సినిమా ఈమెకు బాగా పేరు తీసుకు వచ్చింది. అంతే కాదు ఈ సినిమాతో ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఇక విజయ శాంతి అప్పట్లో నే స్టార్ హీరోల అందరితో కలసి నటించింది. ఇక ఇటు సినిమాలలోను, అటు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. అయితే ఈమె హీరోయిన్ కావడానికి ఒక వ్యక్తి కారణమట. ఆ వ్యక్తి ఎవరో […]