వాట్.. జెనీలియా అలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతుందా… !

స్టార్ హీరోయిన్ జ‌నీలియా త‌న‌ అందం, అమాయ‌క‌త్వం, అభిన‌యంతో స్టార్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్‌ సంపాదించుకుంది. ఇక‌ సత్యం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన జ‌నీలియా.. ఆ తర్వాత సాంబ, నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, రామ్, బొమ్మరిల్లు, ఢీ ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స‌క్స‌స్ అందుకున్న ఈ అమ్మ‌డు వ‌రుస సినీమాల‌లో న‌టిస్తూనే కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమించిన వ్యక్తిని వివాహం […]

అర్ధరాత్రి జెనీలియాకు డివోర్స్ మెసేజ్.. హార్ట్ బ్రేక్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జెనీలియాకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్‌బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. తన అందం, అభినయం అమాయకత్వంతో లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకొని టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వీరు ముంబైలో నివాసం […]