టిక్ టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ ఫిల్మ్‌లు వంటివి చాలా మందికి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశాలను ఇచ్చాయి. వీటి ద్వారా ఆకట్టుకుని చాలా మంది సినీ అవకాశాలను దక్కించుకున్నారు. ఇటీవల విడుదలైన అఖిల్ ఏజెంట్ సినిమాలోని హీరోయిన్ సాక్షి వైద్యను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఓకే చేశారు. తెలుగులో వరుస సినిమాలు చేసిన ఢిల్లీ భామ కేతిక శర్మ కూడా ఇలానే వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో డబ్ స్మాష్, షార్ట్ ఫిల్మ్‌లతో తనకంటూ […]