నయనతార , విఘ్నేష్ తో వున్న ఈ పాప ఎవరు..?

తెలుగు, తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సెట్ చేసుకున్న హీరోయిన్ నయనతార. అంతేకాదు దక్షిణ భారత సినీ రంగంలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు పొంది, లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతోంది. తెలుగులో పలువురు స్టార్ హీరోలతో నటించి ,గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ఆ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారంలో కొద్దిరోజులు సతమతమైంది అనే చెప్పాలి. చివరికి తమిళ సినీ ఇండస్ట్రీలో ఫేమస్ […]

చిరంజీవి సినిమాలో మరొక యంగ్ హీరోయిన్..?

మెగాస్టార్ చిరంజీవి తో నటించడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక హీరోయిన్లు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇక చిరంజీవి దాదాపుగా 65 సంవత్సరాలు అయినా సరే అతను ఇంక కుర్రహీరో మాదిరే కనిపిస్తున్నాడు. అయితే చిరంజీవి నటించబోతున్న ఒక కొత్త సినిమాలో ఒక యంగ్ హీరోయిన్ తో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె గురించి తెలుసుకుందాం. డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఒక సినిమా త్వరలోనే తెరకెక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. […]

వైరల్ గా మారిన రమ్యకృష్ణ అప్పటి ఫోటోలు..?

సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ను సోగ్గాడే చిన్నినాయన సినిమా ద్వారా మొదలు పెట్టింది. అయితే ఈమె ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నది. ఇక బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక అంతే కాకుండా అప్పట్లో ఎక్కువగా ఈమె పలు సినిమాలలో దేవత గా కూడా అవతారం ఎత్తింది. ఇకపోతే రమ్యకృష్ణ అప్పటికంటే ఇప్పుడు ఎంతో అందంగా ఉన్నది. […]

చందమామ ముగించేసిన షూటింగ్..

అందాల భామ కాజల్ అగర్వాల్..ఇటీవల కొత్త సినిమాలో నటిస్తోంది. పెళ్లి తర్వాత బిజీబిజీగా సినిమాలలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. ఇక ఈమె పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇక పోతే ఇటీవల చాలామంది హీరోలు హీరోయిన్లు కరోనా భయానికి సినిమాలు తీయటానికి భయపడుతున్నారు. కానీ కాజల్ కు కరోనా టైం లో ఛాన్సులు బీభత్సంగా వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో కాజల్ “ఉమా “అనే సినిమాను ఒకేసారి షూటింగ్ ను […]

చిక్కులో పడ్డ ప్రముఖ హీరోయిన్..?

ప్ర‌భాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో రెండవ హీరోయిన్‌గా న‌టించిన సంజ‌నా గ‌ల్రానీ తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ సినిమాల్లో న‌టించి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే మాదక ద్రవ్యాల కేసుని ఎదుర్కొంటున్న ఈ అమ్మడిపై మరో కేసు నమోదైంది. అదీకూడా బెంగుళూరు కోర్టు ఆదేశం మేరకు బెంగుళూరు కబ్బన్‌ పార్క్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2019 డిసెంబరు 24న కన్నడ చిత్ర నిర్మాత వందన జైన్‌ కిస్మస్‌ పండగను పురస్కరించుకుని కొంతమంది సినీ సెలెబ్రిటీలకు ఓ […]