రొమాంటిక్ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్ ..!!

ఆకాష్ పూరి హీరోగా, కేతిక శర్మ హీరోయిన్లు కలిసి నటించిన తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమాని అనిల్ పాడు దర్శకత్వంలో తెరకెక్కిచడం జరిగింది. ఇక ఈ సినిమాకు మాత్రం కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని పూరి జగన్నాథ్ అందించడం విశేషం. ఈ చిత్రం అక్టోబర్ 20వ తేదిన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ను చిత్రయూనిట్ చాలా శరవేగంగా చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ తాజాగా విడుదల […]

ఓటిటి లొ దగ్గుబాటి రానా అరణ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో ప్రభు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అరణ్య. ఈ సంవత్సరం మార్చి 26న విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి లో రాబోతోంది. దసరా కానుక సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన zee-5 వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే విశాఖ సమీపంలోని చిలకల కోన అడవిలో ఏనుగులను రక్షించే ఒక కుటుంబంలో నరేంద్ర […]

 ముంబై రేవ్ పార్టీ లో దొరికిన షారుక్ ఖాన్ కొడుకు..!

ముంబైలో మరోసారి ఎన్సీబీ అధికారులు రేవు పార్టీని నాశనం చేశారు అంటూ కొంతమంది ఏం చేస్తున్నారు. కానీ ఎన్సీపీ అధికారులు డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను నాశనం చేయడం కోసమే వీరు పార్టీకి రావడం గమనార్హం. ఇందులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉండడంతో డ్రగ్స్ వ్యవహారంలో అతడిని కూడా ఎన్సీబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రేవ్ పార్టీ యొక్క పూర్తి సమాచారం కూడా మనం ఒక సారి […]

అలనాటి హీరో సినిమా టీజర్ విడుదల చేసిన ప్రభాస్..!

ఒకప్పుడు లవర్ బాయ్ గా ఎంతో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో రోహిత్.అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి వరుస హిట్లు కొట్టాడు.ఆ తర్వాత చివరిగా శంకర్ దాదా ఎంబిబిఎస్,నవవసంతం అనే సినిమాలో నటించాడు ఈ యువ హీరో. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇపుడు తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు హీరో రోహిత్. డైరెక్టర్ శ్రీను బందెల దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా” కళాకార్”సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ […]