అక్కినేని బ్రదర్స్ కోసం శ్రీకాంత్ బరిలోకి దిగుతున్నాడా?

అక్కినేని కుటుంబం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి సేవలు అందించిందో చెప్పాల్సిన పనిలేదు. నందమూరి తారక రామారావు తెలుగు సినిమాని ఏలుతున్నవేళ అక్కినేని నాగేశ్వరరావు తనదైన మార్కుతో చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. కానీ ఎన్టీఆర్ అంత మాస్ ఇమేజ్ ని మాత్రం ఆయన సొంతం చేసుకోలేకపోయారు. అతని తరువాత నాగార్జున అతని వారసుడిగా అరంగేట్రం చేసాడు. అయితే అప్పటికే చిరంజీవి సినిమాలలో ఓ ఊపు ఊపేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది. నాగార్జున తనకంటూ ఓ మార్క్ […]

కరోనా రోగుల కోసం విరాట్ జంట సహాయం..!

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోంది. అటువంటి సమయంలో కరోనా భాదితుల కోసం భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఇంకా ఆయన సతీమణి అనుష్క శర్మ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కెట్టో ద్వారా నిధులు సేకరించడం ప్రారంభించారు. ఈ ఫండింగ్‌ ద్వారా రూ. 7 కోట్ల రూపాయలను సేకరించాలని వారిద్దరూ నిర్ణయించారు. కానీ ఇంకా విరాళాల సేకరణకు రెండు రోజులు గడువు ఉండగానే రూ. 11 కోట్లకు దగ్గరగా విరాళాల […]

మిషన్‌ ఆక్సిజన్‌’ కు సచిన్‌ భారీ ఆర్థిక సాయం..!?

కరోనా వైరస్ బారిన పడ్డ వారికీ సాయంగా మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థకు టీం ఇండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఇబ్బంది పడుతున్న రోగులకు సాయాన్ని అందించేందుకుగాను మిషన్‌ ఆక్సిజన్‌ అనే సంస్థకు తన వంతు సాయంగా కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని సచిన్‌ ఇస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్‌ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. 250 మందికి పైగా యువకులతో మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థ […]

మాన‌వ‌త్వాన్ని చాటుకున్న తమిళ్ సూప‌ర్ స్టార్..!

ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో అందరికి మేము ఉన్నామనే భరోసా క‌ల్పిస్తున్నారు సినీ నటులు. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో అందరి ప‌రిస్థితి ధైన్యంగా మారింది.ఈ క్ర‌మంలో ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విరాళాలు అందిస్తూ తమ మాన‌వ‌త్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ ఆస్పత్రుల్లో రోగులకు సహాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. విరుదాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్యులకు, ఆస్పత్రిలో పని చేసే […]

కరోనా రోగికి హీరో సహాయం…?

దేశ వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కరోనా పేషెంట్లకు ఎంతో అవసరమైన ఆక్సిజన్ కొరత కూడా ఉండనే ఉంది. మరో వైపు కరోనా పేషెంట్ లకు అత్యవసరం సమయంలో ముఖ్యమైన రెమిడిసివిర్‌ లు కూడా దొరకడం లేదు. ఈ మెడిసిన్ కోసం హాస్పిటల్ ముందు జనం గంటల కొద్దీ నిలబడినా ప్రయోజనం ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఓ వ్యక్తి తన తండ్రి కోసం సోషల్ మీడియా వేదిక […]