వైరల్ : అక్కడ వింత శిశువు జ‌న‌నం..!?

ఒడిశాలో మ‌రో వింత శిశువు జ‌న్మించింది. ఒక మ‌హిళ‌ పంది త‌ల‌ను పోలిన త‌ల‌, చేప చ‌ర్మాన్ని పోలిన చ‌ర్మంతో ఉన్న‌ వింత శిశువుకు జ‌న్మ‌ ఇచ్చింది. ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లా బెర్హంపూర్‌లోని ఓ ఆస్ప‌త్రిలో గురువారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.బెర్హంపూర్ ప‌ట్ట‌ణ స‌మీపంలోని బ‌ట్ట‌కుమార గ్రామానికి చెందిన ఓ 30 ఏండ్ల‌ మ‌హిళ 8 నెల‌ల గ‌ర్భిణి. అయితే గురువారం రాత్రి ఆమెకు నొప్పులు రావ‌డంతో బెర్హంపూర్‌లోని మెడిక‌ల్ కాలేజ్ అండ్ […]