ఈ పై ఫోటోలో కనిపిస్తున్న విలన్‌ను గుర్తుపట్టే ఉంటారు. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో ప్రతి నాయకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ నటుడు పేరు హరీష్ ఉత్తమన్. ఇక ఎన్నో సినిమాల్లో విలన్‌గా కనిపించిన హరీష్ బ్యాక్గ్రౌండ్ కానీ.. ఫ్యామిలీ గురించి గానీ చాలామందికి తెలిసి ఉండదు. అయితే ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య కూడా ఓ పాపులర్ బ్యూటీనే. 2010లో తమిళ్‌లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన హరీష్.. తర్వాత సౌత్ […]