ఏ సినిమా ఇండస్ట్రి అయినా సినిమాల విడుదల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుడంతో సినిమాల విడుదల విషయంలో ఎంతో పోటీ నెలకొంది. కాస్త డిమాండ్ ఉన్న ప్రతి సీజన్ కు ఎంతో ముందుగానే విడుదల తేదీలు బుక్ అయిపోతున్నాయి.. ఐదు ఆరు నెలల ముందే విడుదల తేదీలు ప్రకటించేస్తున్నారు.. ముందుగా విడుదల తేదీలు ప్రకటించిన తర్వాత ఏవైనా సద్దుబాటులు ఉంటే అవసరాన్ని బట్టి మార్పులు చేసుకోవడానికి […]
Tag: hari hara veera mallu movie
టాలీవుడ్ పై దండయాత్ర ప్రకటించిన హరిహర వీరమల్లు.సినిమా రీ రిలీజ్ అయినా కూడా తగ్గని క్రేజ్.
టాలీవుడ్ పవర్ స్టార్,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ పేరొక ప్రభంజనం. పవన్ సినిమాలు అన్ని సెన్సేషన్ సృష్టించాయి.ఆయనకు వున్నా క్రేజ్ టాలీవుడ్ లో మరే హీరో కి కూడా లేదు. పవన్ సినిమాలు తెలియని వారెవరు వుండరు అంటే అది అతిశయోక్తి కాదేమో. పవన్ సినిమాలు గోకులంలో సీత,సుస్వాగతం,తమ్ముడు,తొలిప్రేమ,బద్రి,ఖుషి,గబ్బర్ సింగ్,జల్సా,అత్తారింటికి దారేది అన్నీ కూడా బ్లాక్‌బస్టర్ సినిమాలే.ఈ సినిమాలు రిలీజ్ అయినపుడు ఎంతో సెన్సేషన్ సృష్టించాయి. అయితే పవన్ 2014 లో జనసేన పార్టీ […]
ఆ విషయంలో పవన్ అలక.. పట్టించుకోని డైరెక్టర్..?
టాలీవుడ్ లో స్టార్ హీరో ఎవరు అంటే ముందుగా అందరి నోట వినిపించే పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కోట్లకి కోట్ల బడ్జెట్ లు పెట్టి.. సినిమాలు తీయ్యలేకపోయినా.. తీసిన సినిమా ల ద్వారా జనాలకు నాలుగు మంచి విషయాలు చెప్పామా..లేక నాలుగు పనికి వచ్చే సంగతులు గురించి తెలియజేశామా..లేక కడుపుబ్బ నవ్వించామా అనే చూసుకుంటారు కానీ.. సినిమా వల్ల లాభ పడ్డామా..మిగతా సంగతులు నాకెందుకు అని అనుకోని ఏకైక హీరో పవన్ అంటుంటారు అభిమానులు. […]
అబ్బ..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..పవన్ కళ్యాణ్ సినిమాలో లేడీ పవర్ స్టార్…?
పవర్ స్టార్ పవన్ కల్యాన్ .. రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు, ఓ వైపు రాజకీయాలు..మరో వైపు సినిమాలు అబ్బో బాగానే ప్లాన్ చేసుకున్నాడు కెరీర్ ని. రీసెంట్ గా భీంలా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న ఈయన..ప్రజెంట్ క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు అనే చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటి నిధి అగర్వాల్ హీరోయిన్ […]
పవన్‌తో సిట్టింగ్ వేసిన క్రిష్..మ్యాటరేంటంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో కరోనా […]
శారీరకంగా అది చాలా కష్టం..నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్!
ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల నిధి అగర్వాల్.. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న `హరి హర వీరమల్లు` లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి జోడీగా నటిస్తోంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నిధి `పంచమి` అనే యువరాణి పాత్రలో కనిపించబోతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి.. హరి హర వీరమల్లులో తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. `వీరమల్లు..లో నేను పంచమి అనే […]