హంసల దీవి.. కృష్ణా జిల్లాలోని ఈ అద్భుత పర్యాటక స్థలం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో ఇది బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పటివరకూ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలవారికే సుపరిచితమైన ఈ దీవి.. ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతోంది. అయితే మరి దీనిని అద్భుతంగా చూపించిన ఘనత డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్‌కే దక్కుతుంది. అయితే ఇక్కడో షాకింగ్ విషయమేంటంటే.. ఈ దీవి గురించి చాలా మందికి తెలియనట్టే.. మన బోయపాటికి కూడా తెలియదట. వినడానికి […]